ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186 ప్రబంధరత్నావళి

నాథుఁడు - వల్లభాభ్యుదయము; 35 సర్వన్న (మలయమారుతము) - షష్ట స్కంధము; 36. సింగయ (ఏర్చూరి) - కువలయాశ్వచరిత్ర, భాగవతము (షష్ట స్కంధము)* 37. సింగయ (మడికి) - వాసిష్టము;* 38 సూరయ్య (కంచిరాజు)కన్నప్పచరిత; 88. సూరయ్య (నూతనకవి). ధనాభిరామము; * 40. సోమయ్య (దామరాజు) - భరతము; 41. సోమయ - (పెదపాటి) - అరుణాచల పురాణము, శివజ్ఞానదీపిక ; 42 సోమేశ్వరుఁడు (పాలపర్తి) ; 48. హరిభట్టు ఉత్తరనృసింహపురాణము, కామందకము, నీతిసారము పంచతంత్రము.

ఆంధ్రసాహిత్య పరిషద్గంథ సంధాత మాత్రమే యుదాహరించిన కవులు, కావ్యములు.

1 అధర్వణాచార్యులు - భారతము ; 2. అనంతుఁడు ఛందస్సు; 8. అన్నమరాజు (కానుకొలను)-అమరుకము ; 4 అన్నమయ్యంగారు (తాళ్ళపాక) - తిరువేంక టేశ్వరశతకము ; 5 ఎజ్జాప్రెగడ - హరివంశము; * 8. కేతన- కువల యాళ చరిత్ర; 7. కొమ్మయ (నిశ్శంకుని)-వీరమా హేశ్వరము ; 8. గంగా ధరుఁడు (కాక మ్రాని)- బాలభారతము ; ఆ గణపయ (రాయసం) - సౌగంధికా పరిణయము ; 10. చిక్కయ (చందలూరి)- నాసికేతోపాఖ్యానము ; 11 అప్ప రాజు (కుడిచెర్ల)- కాంచీ మాహాత్మ్యము ; 12. అమ్మయ (కుంటముక్కల)- శైవా బారసంగ్రహము; 18. దుగ్గన (దగ్గుఁబల్లి)-శివకాంచీ మాహాత్మ్యము ; 14 దేచి రాజు-పరిది; 16 దేవరాజభట్టు-హరిశ్చంద్రకథ; 18. నాగనాథుఁడు(పశుపతి) - శ్రీవిష్ణుపురాణము; 17. పద్మకవి-జినేంద్రపురాణము; 18 పెద్దన్న (అల్లసాని) -మనుచరిత్రము; • 18 పోతరాజు-బేతాళ పంచవింశతి; 20 భీమన్న;2 21. మారన-మార్కండేయపురాణము; - 22. ముద్దమరాజు (రెడ్డిపల్లె) అష్టమహిషి కల్యాణము; 28. రామయ్య (వాసిరాజు)-బృహన్నారదీయము ; 24. రామయ్య (ఆంధ్రకవి) - విష్ణుకాంచీ మాహాత్మ్యము ; 25 వీరయ్య (పోతరాజు)-త్రిపుర విజ యము ; 28. వీరయ్య (పిల్లలమట్టి) - పురుషార్ధసుధానిధి, శాకుంతలము ; " 27. శ్రీ గిరన్న (బెనమల్లు) - శ్రీరంగమాహాత్మ్య ము ; 28. సర్వదేవుఁడు- ఆడి పురాణము, విరాటపర్వము; 29. సిద్ధన, పెగడ - శాకుంతలము; 80. సోషయ(పేద


1. ఈ కవి యుదాహరించిర పద్య మే గ్రంథములోనిదో ? 2. పద్యసంఖ్య 481 (నూతనసంఖ్య 488) జగన్నాథకవి కంచిరాజు సూరయ్యడిగా నుదాహరించినాఁడు, “భీమకవి దశావతారపద్య"మని ఆం.సా.ప. గంథ సంధాత,