పుట:Peddapurasamstanacheritram (1915).pdf/91

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్న స్వీకారము చెడిపోయినది గనుక తాము మరల నెవరినైన బెంచుకొన్నకబ్యతర ముండకూదదని నిశ్చయీంచి పెంపకము ప్రయత్నము చేయుచువచి తుదకు కోటగండ్రేడు గ్రామమునున్న తమ మేనత్త మనుమలును శ్రీరాజా వత్సవయ నరస రాజు గారి పౌత్రులునైన శ్రీ రాజా వేంకటజగపతిరాజుగారును దీసికొనివచ్చి తమ సంరక్షణలో నుంచుకొని పెంచుచు వచ్చిరి.

ఈ పైని జెప్పిన శ్రీ రాజా వత్సవాయ నరసరాజుగారు పెద్దాపురసంస్థానమును సంపాదించిన వత్సవాయముసలి తిమ్మరాజు గారి పెద తాతగారి సోదరుల కారవ పురుషులును, దొంతమూరు నివాసస్థులునై యుండిరి.