చకచకలాడు ద్రాక్షఫలసారము వేణురవంబు, గానమున్ నికటమునన్ నిలింపరమణీమణిఁ బోలిన యెమ్మెలాఁడి! నా కిఁక మఱియేమిలోటు? సగమెత్తియు వ్రాలెడికన్నుదమ్ములన్ సకియ, జయింపనే సమయసంకటముల్ త్రుటిలోన వారెవా!