ఎఱుఁగవె కాలవల్లి మనయిద్దఱి మృత్యువు లల్లుఁగొయ్యగాఁ బెరుగు; గుడారమౌను మనవేడ్కకు నీభువనంబు; జంటగాఁ గరముల వారుణీభరిత కాంచనపాత్రిక లందికొన్న న ద్దిర! మనచేతఁ జిక్కువడదే చిరకాలపుసత్య మంగనా!