ఉత్తమోత్తమ గురుల శిష్యుండ నైతి, గురువునెత్తిని సచ్ఛిష్య కోటులకును; మరణశయ్య నంత్యార్థము మందలింతు; ధూళి జనియించితిని; గాలిఁ దేలిపోదు!