ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పార పదము

——ఇదిగో ఈ పారపదము వినండి. సారను ముంచినపుడు మొదటి భాగమున్నూ మట్టిని విసరినప్పుడు రెండోభాగమున్నూ పాట ! ఊపిరి శరగవద్దా మరి?

ఏయూరు, భామా
గుంటూరు. నాది
ఏమినీ, పేరు
పేరుగు, న్నమ్మ

ఈ పాటలో కూడా ఆదేలయ. ఒక పాదము పూర్తి అయ్యే వరకు రెండు పాదాల మన్ను పోగవు తుంది. {{right|31}]