నూర్పు పాట
అయిపోయె గౌరమ్మ అయిపోయెనమ్మ ఆపైన గిరిమీద ఆడిరావమ్మ మా జోన్నలయిపోయె మేము పోతాము మళ్ళోచ్చి నీపాటలెల్లపాడేము
23