ఈ పుట అచ్చుదిద్దబడ్డది

         మంట్లో మన్ను కలిపినారు ఈ
         మాయ బొమ్మనంటా
         ధన ధాన్యంబులు ఎవరి పదార్ధము
         ధర్మమె తన వెంట
చేసిన పుణ్యము పాప కర్మములె
వచ్చును తన వెంట ౹౹విష్ణు౹౹