ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వూరికీ వుత్తరాన సమాధిపురములో
కట్టే యిల్లున్న దే చిలుకా ౹౹
కఱ్ఱలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లెవ్వరే చిలుకా ౹౹
నువు కాలిపోయేదాక కావలుందురుగాని
వెంట నెవరూరారు చిలుకా ౹౹