ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదాల నమ్మరాదనీ-చాత్రముల
వాదాలు బాగు లేదనీ
బోధాలు సేసికోని బుద్ధులు సెప్పికొన్న
నాదవి నోదనయ్య నల్లనయ్య నీవెకావ ౹౹
కలికి నాదొరవు నీవెరా నాతోడ
పలక వేమి బాలకృష్ణుడా
సిల్లగట్టు పురమునందు సిన్ని గోపాలుడై
పిల్ల గోవి పట్టుకొని పేట పేట తిరిగినోడ ||

చిల్లగట్టుపురము ఏదియో ! కదిరికి చుట్టుపట్ల ఉండవలెను.