ఓ రంగు రంగుల | రమణరంగీ సొగసులెన్నో జరిగిపోయె | సగం ప్రేమ సాగిపోయె ఇరుగు పొరుగువారితోను | ఇసుమంత చెప్పకుండ చిలకా గోరింకలముగా | చెంగు చెంగున లేచిమనము లింగాల పురికి పోదామె | రమణి ముద్దులగుమ్మా ౹౹ర౹౹
184