బంగారు పంజరాన-చెంగావి చిలుకలంటె చెంగావి నీదు మోవి గదరా
10
కస్తూరి బొట్టుపెట్టి కలికితురాయిగట్టి నీవేనా రాజువైతివి గదరా కల్యాణ మందిరమున కనకంపు గద్దెపైన మంగళ హారతి చేప్పెద రారా ౹౹
182