ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలయ్య నే మరులు గొన్నానోలె శంద్రి
          నువ్వు మాయదారివోలె శంద్రి
          మత్తు మందు జల్లేవె శంద్రి
          నావి ఉత్త మాటలుగావె శంద్రి
          నా కెరెత్తి పోతూందె శంద్రి
          నువ్వు ఎంత పాపి కోలె శంద్రి
సేతిలో సెయ్యేసి సందిటలో కొత్తేను
సంక గొడతానోలె శంద్రి

తరువాత కథ ఎట్లు సడచినదీ మనకు తెలియదు. తెలియకుంటేనే ఆందము. ఇటైతే మేనరికానికీ ఆ టైతే బాలయ్యకీ దెబ్బ. అందుకే ఇట్లా ముగిసిందేమోపాట,

167