ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పగడాల ముద్దుగుమ్మూ

మెళ్ళో పగడాల దండ ముద్దుగుమ్మా
బంగారుబొమ్మా
నా మెళ్ళో పగడాల దండ వూసెందుకూ నా
వోళ్లంత పైనికింద వూసెందుకూ ?

ఈ పిల్లలకు వెనుక మద్దత్తున్నది, ధైర్యమున్నది.