ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నల్ల చిన్నదాన

ఏమంచె మీదనోవుండినట్లేతే దిగను పొమ్మని పడుచువానిని తెప్పించుకోగలదు పిల్ల, పొలమునుండి ఇంటికి పోతూన్నప్పుడో ?

ఈ రెండూ తునకలే. మిగిలిన భాగము మాకు దొరక లేదు.

చిన్నదాన నల్లచిన్నదాన
       నీ ఊరి పేరేమి? నీ పేరేమి?
నిజముగా చెబితే
       నీ యెంట వొత్తాను నల్లని చిన్న దాన
నాఊరు ఊసేలరా? నా పేరు ఊసేలరా?

183