ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐలేసా

       ఏలియాలా ఏలియాలా
       ఏలియాలా ఏలియాలా
       ఐలేసా జోరు సెయ్యి
       ఐలేసా జోరు సెయ్యి
ఆయిల పట్టు ఐలేసా, బల్లకట్టు ఐలేసా
అద్దిర బాబు ఐలేసా, అక్కడ పట్టు ఐలేసా
సాపసుట్టి ఐలేసా, సంక నెట్టి ఐలేసా
సందమామ ఐలేసా, అందముగా ఐలేసా
ఐలేసా జోరు సెయ్యి, ఐలేసా బారుసెయ్యి
సన్నజాజి ఐలేసా, సీరకట్టి ఐలేసా
పొన్నపూలు ఐలేసా, అహ కొప్పు నెట్టి ఐలేసా
సిన్నదొచ్చి ఐలేసా, కన్ను గీటె ఐలేసా

వేదము వెంకటరాయశాస్త్రిగారు "జోర్శెయ్ బార్శెయి." అన్న పాదాంత ప్రదాలలో కొన్ని పడవ పాటలు రచించినారు. వానిలో సొగసుకత్తె ప్రశంసలేదు.

149