పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ఆయన కార్యదర్శి మల్కానీ, జిల్లా హరిజన సంఘ కార్యదర్శి చెంగల్వల చిట్టిపంతులు, ఆంధ్రరాష్ట్ర హరిజన సేవాసంఘ ప్రధాన కార్యదర్శి మాగంటి బాపినీడు ఒక మోటారు కారునందు కూర్చున్నారు. వీరికి ముందు కారులో దండు నారాయణరాజు, శనివారపు సుబ్బారావు కూర్చుండి గాంధీజీ కారుకు మార్గము చూపుచుండిరి. కారులు బయలుదేరుటకు ముందుగా తాళ్ళపూడి గ్రామస్తుల తరపున డా|గోటేటి శ్రీరామచంద్ర మూర్తి, పరస వేణగోపాలరావు, కొందరు వైశ్యులు రూ.100/-లున్నూ ఖద్దరు ಏಿಮಿಲುನಿರ್ గాంధీజీకి సమర్పించుకున్నారు. తాళ్ళపూడిలోనున్న అమెరికను మిషనరీలు ఇరువురు గాంధీజీతో రెండు నిమిషములు మాట్లాడారు. గాంధీజీ వారితో కరచాలనము చేశారు. మార్గము నందు ప్రక్కిలంక గ్రామ వాసుల తరపున కలూరి నరసింహం రూ. 50/- లు గాంధీజీకి అందజేశారు. మలకపల్లి గ్రామమున కుంటుముక్కల సత్యన్నారాయణ, కేశిరాజు వెంకట నరసింహరావు మరియూ గ్రామస్తులు గాంధీజీని ఆపి నమస్కరించి రూ. 116/- సమర్పించారు. ధర్మవరం గ్రామసులు రూ.20/– సమర్పించారు.

f 翰 岛 կիիիիիիիիիիիիիիիի փ 苗 * կիկի 前 嵩 կի ప్తి 萤 エ 嵩 岛 敷 R կ 鼓 瞿 赣 蔷 կ կկ կ ֆֆ ଜ୍ଞା

置 LLSLS L S S SL GS S S S S YSS SSSSS LSLSLSLSLS

చాగల్లనందు ప్రశాంతమైన ఏర్పాటుచేయనందున మహాత్మాజీ మోటారు కారును ఆపలేదు. నిడదవోలు నందు డా||జాన్, డా||జీడిగుంట కామరాజు, ఉద్దగిరి వీర్రాజు, బొమ్మకంటి వెంకటనరసింహంగారు సభను నిర్వహించారు. సుమారు 10 వేల మంది