ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

879

మహావీరుడు, జైన ప్రవక్త - 755 అ.

మహాశయ, గౌరవ బిరుదు - 38 అ, 137, 593.

మహాసమాధి, మహాయోగి తుది నిష్క్రమణ - 601, 601 అ, 688 అ.

మహేంద్రనాథ్ గుప్త (“ఎం.”), చూ. మాస్టర్ మహాశయులు.

‘మా’, శ్రీయుక్తేశ్వర్ గారి పూరీ శిష్యురాలు; పునరుత్థిత దేహాన్ని చూడడం - 746.

మాటలు, వాటి శక్తి - 18, 32 అ, 414 అ.

మాతాజీ, బాబాజీ చెల్లెలు - 526.

మానసిక ప్రసారం (టెలిపతీ) - 270 అ, 334, 410, 457 అ, 724.

మాయ, 70 అ, 74, 112, 165, 178, 191, 208, 225, 278, 299, 305, 365, 424, 472, 478, 483, 487, 490 అ, 491 అ, 539 అ, 734, 742 అ, 847; దానిమీద ఎమర్సన్ పద్యం 74 అ.

మార్కొనీ, చెప్పినది - 473 అ.

మార్షల్, సర్ జాన్, చెప్పినది - 33 అ.

మాస్టర్ మహాశయులు (మహేంద్రనాథ గుప్త), వినయ స్వరూపులయిన సాధు పుంగవులు, 133 - 140; “బై స్కోపు”, ఆయన నాకు ప్రసాదించిన అనుభవం - 141-143.

మిల్టన్, చెప్పినది - 494 అ, 836 అ, 849 అ.

మిశ్రా, డా॥ ఓడ వైద్యుడు - 410; అపనమ్మకం, షాంఘైలో - 410.

‘మిస్టీరియస్ యూనివర్స్, ది’, ఉదాహృతి - 478.

మీరా బెహిన్, గాంధీగారి శిష్యురాలు - 750.

మీరాబాయి, మధ్యయుగపు మార్మిక భక్తురాలు - 110, ఆమె కీర్తన - 111

ముకుందలాల్ ఘోష్, నా పుట్టు పేరు - 3; సన్యాస స్వీకారంతో యోగానందగా మారడం - 396.