ఈ పుట అచ్చుదిద్దబడ్డది

878

ఒక యోగి ఆత్మకథ

363, 407, 427, 457 అ, 729; దాన్ని అదుపులో ఉంచుకోడానికి ఉదాహరించిన పద్యం - 676, 840 అ.

మనిషి (మానవ) సృష్టి (జెనిసిస్‌ భావన) - 302, 303, 843; (హిందూ భావన) - 306 అ; స్వభావం - 320 అ, 739; భగవంతుడి రూపంలో ఏర్పడ్డవాడు - 303 అ, 391 అ, 396, 830 మానవ పరిణామం - 178, 304, 425, 429, 432.

మనువు, ప్రాచీన మహాధర్మశాస్త్రవేత్త - 422 అ, 677.

మనోవిశ్లేషణ - 84

మంత్రం - 32 అ, 279.

మందిరం (ఆలయం), స్పెయిన్‌లో, స్వస్థత చేకూర్చేది - 114 అ; తారకేశ్వర్‌లో - 241, 244, 251; నేరూరులో - 680.

మయర్స్‌, ఎఫ్‌. డబ్ల్యు. హెచ్‌. చెప్పినది - 219 అ.

మరణం (చావు) - 2, 454, 459 ఆ, 482, 486, 539 అ, 324 అ, 602, 692, 728, 732, 737, 742, 742 అ.

మహాత్మ, చూ. గాంధీ,

“మహాభారతం”, ఇతిహాసం - 4, 86 అ, 581, 678, 770.

మహామండల్‌, కాశీలో ఆశ్రమం - 151.

మహారాజ్‌, గౌరవ బిరుదు -591, 649.

మహారాజు, కాసింబజారు, సర్‌ మణీంద్ర చంద్ర నంది, రాంచీ విద్యాలయ ప్రథమ పోషకులు - 440: ఆయన కుమారుడు, సర్‌ శ్రీశచంద్ర నంది - 647, 655; కాశీమహారాజు - 577; ఆయన కొడుకు - 577; యతీంద్రమోహన్‌ ఠాకుర్‌ - 577; మైసూరు మహారాజు - 660; తిరువాన్కూరు మహారాజు - 676; బర్ద్వాన్‌ మహారాజు, గిరిబాలగారి నిరాహార యోగ స్థితిని పరిక్షించడం - 790.

మహావతార్‌, బాబాజీ బిరుదు - 528.