ఈ పుట అచ్చుదిద్దబడ్డది

866

ఒక యోగి ఆత్మకథ

జగదీశ్ చంద్రబోసు, ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త. 115-132, 178.

జగద్గురు శ్రీ శంకరాచార్య, సన్యాస మఠామ్నాయంలోని మఠాధిపతికి పారంపర్యంగా సంక్రమించే బిరుదు - 397.

జగన్మాత (జగజ్జనని) - 138, 144, 348 అ.

జతీన్‌దా (జ్యోతిన్ ఘోష్), హిమాలయాలకేసి పలాయనం - 48, 49, 61, 62.

జనకుడు, మహారాజు - 391 అ.

జపాన్, నా, సందర్శన - 409, అంతర్దర్శనం, లాహిరీ మహాశయులకు - 574,

జబ్బు - 199; దాన్ని ఆదిభౌతికంగా మరొకరికి బదలాయించడం - 360, 599, 640, 736.

జయేంద్రపురి, భారతీయ సాధువుల అధ్యక్షులు - 695 అ.

జర్నల్, ఎమర్సన్ ది - 66 అ.

జహంగీర్, చక్రవర్తి, ఆయన కాశ్మీరు తోటలు - 355.

జాన్, సెంట్, ఆఫ్ ది క్రాస్, చెప్పినది - 145 అ.

జితేంద్ర మజుందార్, కాశీ ఆశ్రమంలో నా సహవాసి - 151-154, 166; ఆగ్రాలో - 167 - 180, 699; బృందావనంలో -173-181.

జీన్స్, సర్ జేమ్స్, విశ్వాన్ని ఒక భావనగా చెప్పినది - 478.

జులే బోయా, ఎం., సోర్బన్ నివాసి, అధిచేతన మనస్సును గురించి చెప్పినది- 105 అ.

జెనిసిస్, వ్యాఖ్యానం- 302 - 307 అ.

జెండ్ - అవెస్తా - 765; ఉదాహృతి-820.

జెరోమ్, సెంట్, పునర్జన్మను గురించి చెప్పడం - 307 అ.

జైనమతం, హిందూమతశాఖ- 755, 764