ఈ పుట ఆమోదించబడ్డది

524

ఒక యోగి ఆత్మకథ

ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలందించినట్టు, 1861 లో క్రియాయోగమనే స్వర్గంగ, హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలు పెట్టింది.