ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

367

నాలుగు ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు, మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు:

“దీని లాభాలు దీని కున్నాయి; కొన్నేళ్ళుగా నేను వేసుకోని కొన్ని చిన్న ‘గంజీ’ (లోపలి చొక్కా) ల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను!”

గురుదేవుల చమత్కారం వింటూ ఉంటే సెంట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి: “దుఃఖించే సాధువు సాధువేకాడు.”