ఈ పుట ఆమోదించబడ్డది

288

ఒక యోగి ఆత్మకథ

కంగానూ కూడా, గాఢమైన అవగాహన ఉన్నవాళ్ళు తప్ప తక్కినవాళ్ళు సరిగా గ్రహించలేనంత విశాలమయినది. అజ్ఞానులు అంతరిక్షలోకాల్ని తప్పుగా గ్రహించి, అక్కడ అక్షరాల బదులు పిచ్చిగీతల్నే చూసినట్లయితే, అపరిపూర్ణమయిన ఈ ప్రపంచంలో అది సహజమే ననిపిస్తుంది. అందుచేత ఇలాటి ‘జ్ఞాను’లతో బాటు జ్ఞానాన్ని కూడా తీసిపారెయ్య కూడదు.