ఈ పుట ఆమోదించబడ్డది

4

“ఒక యోగి ఆత్మకథ" ఇప్పుడు 100 కంటె ఎక్కువ విశ్వ విద్యాలయాల్లోనూ కళాశాలల్లోనూ మతాల తులనాత్మక పరిశీలన, మనో విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, తత్త్వశాస్త్రం, సమాజశాస్త్రం మాత్రమే కాక జీవశాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులకు కూడా అవశ్య పఠనీయ గ్రంథం.