3
యుసురు వెడలిపోవును - ఊపిరిపోయిన పిమ్మట నొడలుపడిపోవును. పెనుగొలి
వలనఁబెకలింపఁబడిన చెట్టువ లెఁగూలిపోవును, పారి (మన్నులో, నీళ్లు (నీళ్లలో), డిగ్గి (అగ్గి) డిగ్గిలో, గాలిగాలిలో, నింగి (ఆకాళము) నింగిలోసంత టన్నిండు కొన్న ముక్కంటిలో సణఁగిపోవును (లయమగును) - మేనిలో(గోర్కి (కామము) కినుక, కన్ను. వీసు (చెవి), మేని యైదుదినుసులు (పంచేంద్రియములు, దొంగలుగా నిరవుకొనుచున్నవి, అక్కఱ (కామము), అలుక (క్రోధము), పొగరు (అహంకారము), ఇవి నడిపించు మొనలాఁడు డెందము (మనస్సు), మేక్కడుల పుణ్యపాపములలోఁ గూడిన తటి (కాలము) చంపెడునది - నింగి నేలల (జగము) పాడి (స్వరూపము - స్వధావము) తనపని (స్వకర్మము) చేతఁబస్న (బడును తమమేల్కీడులుస్బట్టి యెల్లరున్మాటిమాటి కొండుమేనులఁ (దేహాంతరముల) దాల్చుచుందురు - అయిదు మైదినుసుల (పంచేద్రియముల)తోఁగూడి యెల్లబులుపుల (విషయముల)తోఁగూడఁ క్రొత్త యొడలి నిల్లుతగులఁబడిన వాఁడింకొక్క యింటిలోపలె నింపియాతఁడై యిరవుకొనును ఒడలియండు నెత్తురు మొదలగు నేడుదినుసులస్టూడి మైతాలు పుట్టును - తలిదండ్రుల మైదినుసుల స్బట్టి పుట్టినవారి మైయేడుదినుసులు (భౌతువు) లుండును - తలిదండ్రుల మైదినుసులు (ధాతువులు) కలిగిన యీ మేనాయికీసరుల (షబ్కోశముల) స్థలిగియుండును - మేనితాల్పుల కెల్లగాలులు (వాతములు) కలుగుచుండును- ఉచ్చ, పీయి యీ రెంటిచేరిక
స్టీక్కిన తెవు”దవుచుండును - ఎముక , విత్తనము (శుక్రము), సన్నపునరము
మేనితోడనే తగులఁబడును - మైతాల్పుల కందకిట్లు చేటుమూడును . రెండు
నెలలకంట (త్వక్కు), నెత్తి క్రొవ్వు (మెదడు) పొడమును -ఎముకలయందలి
నేయి (మజ్జి), ఎముకలు మూఁడునెలలకుఁ గలుగును - తల వెండ్రుకలు. వ్రేళ్లు
నాల్గవ నెలకుఁబుట్టును అయిదవనెలకు వీనులు(చెవులు), ముక్కు, బోరతోచును - గొంతుకన్నము, కడుపాఱవ నెల కేర్పడును-ముడ్డి మొద లేడవ నెలకొదవును. మేను, మేనివంతులు(అంగప్రత్యంగములు) ఎన్మిది నెలలకుఁజూలునిండారును ఎన్మిది నెలల పిమ్మటఁ దల్లికడుపులో నుసులుమాటి మాటికిన్దవలాడుచ్పుడును - తొమ్మిదవ నెలకుఁగందు (శిశువు) ముదిరి గట్టిపడును - పిమ్మటన్గడుపులోనున్న మైతాల్పునకు (దేహికి)ఁగడుపులోని తనయున్కిగడుపు దాఁటుచుండు తన్మగవాఁడా యాఁడుదా కొజ్జయాతానేది కాగలనను తలంపుకలుగును - ఆయుసుఱు తాల్పు తనకు మూఁడలవులు (శక్తిత్రయము). వెడదకగ్గవ, యాఱుకీసరలు (షటౌశికము యైదు మైదినుసులు (పంచేంద్రియములు), పదినరములు (నాడులు), పదియు సుజులు (ప్రాణములు), పదియోజలు (గుణములు) కలిగియుంట తెలిసికొన గలిగినయెడల నా మెయి తాల్పుకలతెలి( గెలఁగినవాఁడే మండరి, కూడిక తెలిసినవాడు (యోగవిత్తు) ఎముకలయందలి నెయ్యి (మజ్జి), ఎముక, .విత్తనము (శుక్రము - బీజము), వెండుర, నెత్తురు, చేవ (బలము) యీ యాఱుపొరలు కల