ఈ పుటను అచ్చుదిద్దలేదు
నీలగిరియాత్ర
నాగబంధము.
<article></article>
షష్ఠ్యంతములు
శ్రీ రమణీయ గొడేకుల
నీరాకరరాజజనిత నిర్జరమణికిన్
సారగుణగణమణికి సము
దార కృపా భరణికిన్ మహా నితరణికిన్
ప్రశమిత శత్రున కాదా
ర్య శర్వమిత్రునకు జగ్గరా.<article><footer> (ఇచ్చట మాతృకలో రెండు పుటల గ్రంథపాతము గలదు) </footer></article>