ఈ పుట అచ్చుదిద్దబడ్డది

B. He was a man, take him for all in all
   I shall not look upon his like again.
                (Helmet.Act.I.Sc.ii)

1.శ్లో॥ సోzభూత్సుమా న్సర్వధైన
     సంపూర్ణ సుగుణాకర:
     నాహం కదాసి వీక్షిష్యే
     తన్యప్రతినిధిం పున:

2. ద్వి॥ పురుషు డాతండు సం-పూర్ణగుణుండు
       నరయ బోవ నిక నే-నతనికి సాటి.

C.O,she doth teach the torches to burn
                                 bright
It seems she hangs upon the cheek of night
Like a rick jewel in an Ethiop's ear
Beauty too rich for use,।or earth too dear?
So, shows a snowy dove trooping with crow
As yonder lady O'ur her fellows shows.
             (Romeo Juliet-Act J. sc2)

1.శ్లో॥అత్యతంప్రజ్వలితం మబలా శిక్షతేzహోప్రరీపాన్
    రాతౌ కాళీశ్రవణం విచలద్రత్నభూషేన భాతి
   సౌందర్యంచానుభవితు మతిశ్రేష్ఠ ముర్వ్యా అమూల్యం
   వాయసౌఘే చరతి వరటాన త్సఖిమండలే సా.

2.గీ॥ చిలుకలకొలికి దివిటీల - వలుగనేర్పు
     గలిగి వజ్రములు పగిది జీ-కంటిని మెఱయు
     నందమంద సత్యధికంబు-నవని కరుదు
     కాకులం దంచ యది తొడి-గరితులందు

D. The world is grown so bad
   That wrens make prey where eagles dare
                        not perch