నరసభూపాలీయము. ఆ. 5
77
| దృష్టాంతమును సహోక్తియు నిదర్శనప్రతీ, పము వ్యతిరేకంబు ప్రబలు భిన్న | |
తే. | సామ్యధర్మంబు లుల్లేఖసంగతముగ, నుపమయుపమేయకోపమయును ననన్వ | 4 |
సీ. | అతిశయోక్త్యుత్ప్రేక్ష లధ్యనసితమూల, లొగి విభావనవిశేషోక్తి విషమ | |
తే. | తద్గుణసమాధులు వినోక్త్యుదాత్తసమము, లును స్వభావోక్తి లోకవర్తనభవములు | 5 |
సీ. | కారణమాలికై కావళీసారమా, లాదీపకంబు లుల్లసితశృంఖ | |
తే. | లీయలంకారముల కెల్ల నిలఁ బ్రధాన, మైనయుపమయ ముందుగా ననువు కొల్పి | 6 |
సీ. | ఉత్ప్రేక్షవలె నసిద్ధోపమ కా కన, న్వయముకైవడి నభిన్నంబు గాక | |
తే. | గ్రమవిపర్యాససహితంబు గాక యున్న, నలరు నుపమేయకోపమ యట్లు సామ్య | 7 |
తే. | ఒనరు నది పూర్ణయును లుప్తయును ననంగ, నందు నుపమాన ముపమేయ మలరు సమత | 8 |
తే. | అందు నుభయాఖ్య యగుఁ బూర్ణ యార్థి శ్రౌతి, యనఁగ రఘురామసన్నిభుఁ డనెడిచోట | 9 |
క. | ధరయం దార్థియుఁ ద్రివిధాం, తర మయ్యె సమాసవాక్యతద్థితగత యై | 10 |