నరసభూపాలీయము. ఆ. 3.
47
| దని సతి దెల్పినం దెలియఁ డౌర నిషాదులఁ జాపహస్తులం | 18 |
జుగుప్స —
క. | పలలాస్థిశోణితాదులఁ, బలమాఱును జూడ నరుచిభావము లోనం | 19 |
చ. | తలలు సరోజము ల్మెదడు తండము క్రొన్నురు వెంత్రజాలముల్ | 20 |
క్రోధము —
క. | అపకారకారు లగునరు, లపరాధ మొనర్ప [1]నే మహామహునిమనం | 21 |
చ. | స్థిరభుజవిక్రమక్రమనృసింహ నృసింహ భవత్కరాగ్రభీ | 22 |
విస్మయము —
క. | 23 |
చ. | ధరణి నృసింహభూవరుప్రతాపమహాతప మబ్జజాండక | 24 |
శమము —
క. | నిరుపమవైరాగ్యాదుల, కిర వై నిశ్చలత పూని హృదయము తిర మై | 25 |
ఉ. | హోరభవాదిదుఃఖములఁ గుందఁగ నీక నృసింహుఁ డౌర దు | 26 |