42
కావ్యాలంకారసంగ్రహము
క. | ఈవరుసఁ బ్రబంధాదిక, తావేలధ్వనులు బుద్ధి ననుమేయము లౌ | 145 |
తే. | ఇచట మధ్యమకావ్య మై రుచిర మగుగు, ణీకృతవ్యంగ్యవిభవంబు నిశ్చయింతు | 146 |
క. | అమరు నగూఢము నపరాం, గము వాచ్యాంగంబు నప్రకాశము సంది | 147 |
క. | వనితాకుచకుంభము గతి, ధ్వని గూఢం బైనఁ గాని వైదగ్ధ్యము లే | 148 |
అగూఢము —
క. | పరిపతితకవాటము లై, పరిపాటితకనకకూటపటవాటము లై | 149 |
క. | పరిపతితకవాటము లై, యరిపురములు దెలుపు శౌర్య మంతయు ననుచో | 150 |
అపరాంగము —
క. | మెడ గ్రుచ్చి కౌఁగిలించును, వొడ లెల్లం బారవశ్య మొందించు నరిన్ | 151 |
క. | రంగుగ నీయెడ ధ్వని యగు, శృంగారము రౌద్రరసవిశేషమునకుఁ దా | 152 |
వాచ్యసిద్ధ్యంగము —
క. | ధారుణి శ్రీనరసింహుని, నీరంధ్రధనుర్వినీలనీరద మమరున్ | 153 |
క. | శరధార యనఁగ ధ్వని యై, పరిణత మగుసలిలధార పార్థివునిధను | 154 |
అస్ఫుటము —
క. | శ్రీనరసింహునిభుజస, న్మానితకౌక్షేయకంబు మహిమండలిలో | 155 |
క. | అరికీర్తిదుగ్ధ మానును, ధరణీశ్వరుఖడ్గ మనుడు దర్వీకరశే | 156 |
సందిగ్ధము —
క. | నరసింహు నభంగురసం, గరమున నిదురించురిపులు గడు ముందరగా | 157 |