26
కావ్యాలంకారసంగ్రహము
| జలజాంధంకరణప్రగల్భకుహనాసంసాది యై పొల్చుఁ దా | 6 |
ధీరశాంతుఁడు —
చ. | ఇనకులధుర్యుఁ డైననరసేంద్రునిచేతఁ బ్రతిష్ఠితంబు లౌ | 7 |
ధీరలలితుఁడు —
ఉ. | కుంతల గౌళ చోళ కురు ఘూర్జర హూణ శకాది మేదినీ | 8 |
తే. | మఱియు శృంగారలీలాసమగ్రయోగ్య, తానిశవిచక్షణులు దక్షిణానుకూల | 9 |
చ. | చెలఁగు బహుప్రియాసదృశశీలుఁడు దక్షిణుఁ డొక్కకాంతకే | 10 |
దక్షిణుఁడు —
ఉ. | సాగరమేఖలాసతికిఁ జారుభుజాపరిరంభ మిచ్చె వా | 11 |
అనుకూలుఁడు —
చ. | కనకము లంబరంబులును గ్రామము లుజ్జ్వలదివ్యరత్నమం | 12 |
ధృష్టుఁడు —
చ. | ఉరమున నున్నకుంకుమ మదుజ్జ్వలరోషకషాయవీక్షణ | |