పుట:Nannayabhattaraka Charitramu Kasibhatla Brahmayya 1901.pdf/8

ఈ పుటను అచ్చుదిద్దలేదు

( 2 )

గనుగొనఁ బోళువార లభిమానగ్రస్తులు కాఁగూడరు గదా! కాన భాషాభిమాను లీతలం పు మన భాష - కేగో లోపమును గలిగించు నను నూహకు లోను గాక సత్యాన్వేషణప్రి యు లై జిక నావ్రాసినదంతయుఁ జదివి గ్రాహ్యమైన గ్రహింతురు గాక. ఆ గ్రాహ్య మైనఁ ద్యజింతురుగాక. ఇతర భాషలవలన మన భాష పుట్టిన దనిన దాన మన భాష. కింత యు న గౌరవము లేదు. వస్తువుల ఘన తాఘనతలు వాని యందు వెలయు గుణములనుబ ట్టి యుండును గాని పుట్టుకను బట్టి యుండవు.

గీ. జన్మ మెండైన నేమి తా సద్గుణంబుఁ | గలిగివ ర్తించె నేని జ గమ్మ మెచ్చు తమ్మిబురదలోఁబుట్టి యుఁ దగుగుణముల | సరసులందుఘనతతో నెసంగుఁ గాదె.

కాన జన్మ మెండై నను మన భాష మృదుమధురమై .. “శభాషలలో నఁ దెలుఁగులె స్స” యను ఖ్యాతిని గడించినది. కొందఱు బుద్ధిమంతులు | తెనుఁ” గ నునది 1 తేనె" వలనం:గలిగిన దనితలంచిరి. దీనిని శబ్దశాస్త్రజ్ఞు లంగీకరింవ రై 8. తెనుఁగు తేనెవలన బుట్టినను బుట్టకున్నను తే నెవలె బుట్టి తేనెవలె నుండునది యై యున్నది. అనఁగాఁ దె నుఁగను పదము తే నెయనుపదమునుండి పుట్టినను బుట్టకున్నను తెనుఁగుభాష తేనె యె ట్లు బహుపుష్పముల సారమువలనఁ గలిగి యతిమధురమై యొ ప్పెనోయల్లే బహుభాష లసారము కారణము గాఁ గలదియై యన్ని టిని మించినమాధుర్యము కలదియై విరాజిల్లుచు న్నది. ఇట్లు పోసిగాంచుచున్న యీభాషావి శేషమునకు జన్మ పెట్టి డై నను దాన లో పము రాదు గావున దురభిమాన మాంఝుల నావహింపక సత్య పరాయణత్వము వారిమ న'కుల వెలయించుఁగాక.

కాకినాడ-జగన్నాథపురము, ఆది 16-4-01 సం|| S . కా. బ్రహ్మయ్య.