ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

34

డునట్లుజేసి యుత్తరముఖముగా గాని లేక తూర్పుముఖముగా గాని తిరిగి నిలుచుండి గాలిని మెల్లగా (ధ్వని లేకుండునట్లుగ) ముక్కు రంధ్రములద్వారా బీల్చుచు మనసునం దిట్లనుకొనవలెను. “నేనుపీల్చు గాలియదుండు మంచిశక్తిని గ్రహించు చున్నాను. నాకన్న బలవంతుడీ ప్రపంచము నందెవ్వడునులేడు నేనే మిక్కిలి యందముగలవాడను, నాశరీరము మేలిమిబంగారువన్నెను మించియున్నది. నాకన్న బుద్ధిబలమునందును సుప్రసిద్ధు డితరుడు లేడు. ప్రపంచమునం దెటువంటి కష్టతరమైన పనియైనను నావల్ల కొనసాగబడును. నాశరీరమును నా యిష్టమువచ్చినట్లు పెంచగలను. లేక మిక్కిలి చిన్న దానినిగా జేయగలను అదిగో నాకుడిచేయి యూపిరితిత్తివలె పెరుగుచున్నది” అని దృఢచిత్తము దలచుచుండుము. ఇటు నీచేయిని యూపిరితిత్తివలె నిమిషకాలమున పెంచగలిగినప్పుడు నీశరీరమంతయును నీకు స్వాధీనమగును. పిమ్మట పైనజెప్పిన చొప్పున గాలిబీల్చుచు నీమనస్సునందీ క్రిందివిధమున దలచుచుండుము. “నాశరీరమంతయు ----


నుబ్బుచున్నది. ఇట్లు నాయిష్టమువచ్చిన దాక నుబ్బుడు" అని యనినతోడనే యుబ్బుటకారంభించును. అట్టిసమయము........ భిముఖముగ నొకయద్దమును బెట్టి నీవెట్లుబ్బు చున్నావో దానియుందు చూచుకొనుచుండిన నీకే భయంకరముగ గానపించును. తత్కారణమున నీవీసాధనమును జేయసాహసింపవు గావున యద్దమునందు నీవు చూడకొనకుండగ తలుపులన్నియును వేసి నీకు ప్రియమిత్రులగువారినిమాత్రము తలుపుసం