ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్ణలతా నాయుడు సోమిశెట్టి

హౌస్‌.నెం: 71, సెక్టర్‌ 61, D బ్లాక్‌, నోయిడా, ఉత్తరప్రదేశ్‌ - 201305 కలంపేరు : శ్రీస్వర్ణ మొబైల్‌: 09958960068 ఈ-మెయిల్‌: chittifbd@gmail.com

శ్రీ స్వర్ణ మాలికలు... 1.

 నా కలలకి దీర్ఘాయుష్షు పోసివెళ్ళావు
నీ జ్ణాపకాలతో చెలిమి చేయమని

2.

గడ్డిపరకల కౌగిట్లోతుషారకన్య
విడదీయడానికొచ్చిన భానుడు...అసూయతో

3.

అవని పులకరిస్తోంది
మేఘుడు పంపిన నీిశాలువాని కప్పుకుని

4.

నిలువెల్లా నీ ప్రేమలో తడుస్తున్నా
నీ తలపుల తేనెజలపాతాలలో మునిగిపోతున్నా

5.

మేఘం పులకిస్తే స్వాతిచినుకులు
మనసు తడిస్తే వలపుచివుర్లు

మణి మాలికలు జ స్వణలతా నాయుడు

171