పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/91

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథప్రచురణ

ఒకే క్షణంలో అనేకులు ఒకే గ్రంథం యొక్క సారాన్ని ఆస్వాదించడానికి దానికి లిఖిత ప్రతులు గాని, మద్రిత ప్రతులు గాని, తయారు చెయించడమూ, లేక సభాముఖాన్ని దాన్ని వినిపించి కనపరచడమూ 'మొదలైన పన్లు చెయ్యడం గ్రంథాన్ని ప్రచురణ చెయ్యడం అవుతుంది. గ్రంథ ప్రచురణ చాలా బహుళం. అదంతా సూక్ష్మ కాలంలో అల్పబుద్దిగల నాబోట్లు చెప్ప బూనడం సాహసం. కాని, వర్తమానకాలంలో అన్య దేశ గ్రంథ ప్రచురణాఫలితాలు అందరికీ విశదం అవుతూండడంవల్లా, గ్రంథ ప్రచురణ అనే ఘోరం 'నేనుకుడా చేసిన వాళ్లి అవడం వల్లా, కర్తలకి సాధారణంగా ఉండే గ్రంథసృష్టికో₹కక దాని ప్రతులయొక్క. చలామణీగుఉంచిన 'బాధకూడా తెలిసి ఉండడం తప్పనట్టు కనుపించడంవల్లా, నేడు ఆంధ్రంలో గ్రంథ ప్రచురణాపరిస్థితుల్లో ఉండే వయినాలు కొంచెం స్మరిస్తాను. ఏరచ నేనా .గ్రంథం కావచ్చు, కాని పదగ్రంథి 'న్ని గురించే ప్రస్తుతం ముచ్చటించేది. . అల్లానే, ప్రచురణ అనేక విధాలుగా 'S 'వచ్చు, కాని అచ్చు ప్రతులు తయారుచేయించడ మే' ఇప్పుడు నే ననుకునేది.

గ్రంథప్రచురణ అన్నప్పుడు గ్రంథకర్తా, ప్రచురణకర్తా - ఇద్ద రే ముఖ్యులుగా కనిపిస్తారు. కాని, ఇతర గ్రంథ సాంగులు 'బోలెడుమంది ఉంటారు. ఎఆళ్లని ఒక కక్షణం అల్లా ఉంచుది .