పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/57

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాస్త్రం - కళ

వాదించిన మీదటగాని ఏవిషయనికీ సారాంశం స్థిరపడదు. వాదన మాటల్లో జరిగితీరాలి. మాటలకి అర్ధా లుండాలి. ఉంటూంటాయి. ఒక మాటకి ఒకే స్పష్టారం ఉండాలి. కాని N'p'రణంగా అల్లా ఉండదు. ఒక్కొక్కప్పుడు ఒకేమాటకి చాలా అర్థాలుంటాయి, లేక దై వాద్వా ఒ కే అర్థం ఉన్నా ఆ ఒక టీ స్పష్టంగా ఉండదు. ఒకేలాటి అర్థంతో చలామాట లుం టాయి. అటువంటిమాటల్లో వాదన్లు జరిపినన్నాళ్లు, పర్యవ సానం మ స్తుఆటలా ఉంటుంది.. అందుకని అధమం వాద ప్రతి " వాదంచే సే జన మేనా, తమరు మిక్కిలి తరుచుగా వాడకంచెగ్యు వలిసోచ్చే ముఖ్యపదాలకి, ఇటువంటి ఇటువంటి స్పష్టార్ధం పుచ్చుకుందాం, లేకపోతే ఆరోపించుకుంది, అని ముందు ఒడంబడిక చేసుగున్న మిూదటగాని 'వాదన చెయ్య నేకూడదు. పదం చిన్న చిన్న దైవకొద్దీ దాన్ని నిర్వచించడానికి, అనగా ఇతరమాటలు లేవదీపి వాటి సరిహద్దులమధ్య దాని అర్ధం య • వత్తూ ఇమిడేటట్టు చెయ్యడానికి చిక్కులు ఎక్కువై పోతూం టాయి. ఎంచేతంటే అందులో మళ్లీ మాట లుంటాయి. ఒకొ క్కప్పుడు ఒక పదాన్ని నిర్వచించక పూర్వమే నయం, కొం తేనా తెలిసిన ట్టుంటుంది. నిర్వచనం చేసినతరవాత లోగడ మనికి తెలిసినట్టున్న ఆకోస్తాగుడా ఏష్యం అయి చక్కాపోతుంది.