ఈ పుట ఆమోదించబడ్డది
49
కర్మార్థకము (Passive Voice)
1. వర్తమాన కాలము
ఏ | బ | |
ప్ర : | చదువబడుచున్నాడు | చదువబడుచున్నారు. |
చదువబడుచున్నది | చదువబడుచున్నవి. | |
మ : | చదువబడుచున్నావు | చదువబడుచున్నారు |
ఉ : | చదువబడుచున్నాను | చదువబడుచున్నాము |
2. భూతకాలము
ఏ | బ | |
ప్ర : | చదువబడియెను | చదువబడిరి |
చదువబడెను | ||
మ : | చదువబడితివి | చదువబడితిరి |
చదువబడితి | ||
ఉ : | చదువబడితిని | చదువబడితిమి |
సులభ వ్యాకరణము