ఈ పుట ఆమోదించబడ్డది
43
జరిగి పోయిన కాలము భూతకాలము
ఏక | బహు | |
ప్ర | చదివెను | చదివిరి |
మ | చదివితిని చదివితి |
చదివితిరి |
ఉ | చదివితిని | చదివితిమి. |
జరుగబోవు కాలము భవిష్యత్కాలము
ఏక | - బహు | |
ప్ర | -చదువగలడు -చదువగలదు |
-చదువగలరు -చదువగలరు |
మ | చదువగలవు | చదువగలరు |
ఉ | చదువగలను | చదువగలము. |
వస్తువులయొక్క సహజధర్మము స్వభావాదులదెల్పునది తద్దర్మకాలము.
ఏక | బహు | ||
ప్ర | చదువును | చదువుదురు | |
(వారు) | |||
చదివెడును | చదివెదరు | ||
(అవి) | |||
చదివెడివి | చదువును | ||
చదివెడును | |||
చదివెడివి | |||
మ | చదువుదువు | చదువుదురు | |
చదివెదవు | చదివెదరు | ||
ఉ | చదువుదును | చదువుదుము | |
చదివెదను | చదివెదము |
సులభ వ్యాకరణము