ఈ పుట ఆమోదించబడ్డది
113
ప్రతిపాదమునకు, మొదటి మూడు ఇంద్ర గణములు, తరువాత ఒక సూర్యగణ ముండును.
మూడవ గణము, మొదటి అక్షరము యతి స్థానము. ప్రాస నియమముండును.
యతికి బదులుగా ప్రాస యతి పనికిరాదు.
ప్రాస నియమములేకుండ ఎన్నిపాదములైన చెప్పినచోమంజరీ ద్విపదయగును.
ఉదా :
నల | సల | ర | హ |
!!!! | ǃǃUǃ | UǃU | Uǃ |
సురపతి | త్రితయంబు | సూర్యుడొ | క్కండు |
నల | నగ | త | హ |
ǃǃǃǃ | ǃǃǃU | UUǃ | Uǃ |
బరగును | ద్విపదయన్ | పదంబు | నందు |
ప్రాస - ర - ర
యతి - సు - సూ; ప - ప
3.'తరువోజ - లక్షణము :'
మూడింద్ర గణములు - ఒక సూర్యగణము. మరల మూడింద్ర గణములు, 1 సూర్య గణము కలిసి ఒక పాదమగును. మూడు - ఐదు - ఏడు గణముల మొదటి అక్షరములు యతి స్థానములు.
ఉదా :
త | ర | నల | హ |
UUǃ | UǃU | ǃǃUǃ | uǃ |
భూనాధ | నీ గుణం | బులు హంస | చేత |
నగ | నగ | సల | హ |
ǃǃǃU | ǃǃǃU | ǃǃUǃ | Uǃ |
బొలుపుగా | వినిమనం | బున నిల్పి | యున్న |
సులభ వ్యాకరణము