ఈ పుట ఆమోదించబడ్డది
106
ఇందు 'ప్ర' హల్లుల సంయోగము 'ట్టు' అను దానికి గురుత్వము కల్పింపదు.
గురువును - 'గ' అని, లఘువును 'ల' అని గుర్తింతురు.
రెండు అక్షరముల గణములు 4.
గగము : U U రామా
లలము : || రమ
హగణము : లేక గలము
U | రామ
వగణము : లేక లగము
| U రమా
మూడక్షరముల గణములు : 8 (నిసర్గ గణములు)
యమాతారాజభానస -
ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క గణము పేరు దెల్పును.
యమాతా = |UU - యగణము
మాతారా = UUU - మగణము
తారాజ = UU| -తగణము
రాజభా = U|U -రగణము
జభాన = |U| -జగణము
భానస = U|| -భగణము
నసయ = ||| -నగణము
సయమా = ||U -సగణము
"ఆది మధ్యావసానేషు యరతా
యాంతిలాఘవమ్
భజసాగౌరవం యాంతి మనౌతు
గురు లాఘవౌ"
సులభ వ్యాకరణము