ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భయపడిపోయాను. మరి పరీక్షలంటే లేనిపోని బెడద. చికాకు. ప్రాణాంతకం. ఇవి ఎంత బాధాకరమైనవంటే పరీక్షలు ప్యాస యామని చెవిని పడీపడగానే తమ నెత్తికెత్తిన బరువు దింపుకున్నట్లు యువకులు 'ఫీ'లవుతారు, వాళ్ళప్రాణాలు తెరిపిన పడతాయి, పరీక్షలంటే నాకు పరమ అసహ్యం.

నామీద • గౌరవం కొద్దీ నువ్వలాగ నీ ఉత్తరంలోవ్రాశావు. నీ అభిమానానికి నా ధన్యవాదాలు. నాతో కలిసి


అనంతరం మూడేళ్ళకాలం కాకినాడ కళాశాలలో ఇంగ్లీషుట్యూటరుగా పనిచేశారు. 1912 నుంచి న్యాయవాదులుగా వంగోలులోవుంటున్నారు. సంస్కృత ఆంధ్ర ఆంగ్లభాషలలో మంచి పరిచయమున్న యువకునిగా ఆరోజులలోనే వీరిని పండితులు మెచ్చుకునేవారు.

  • "ఆ రోజులలో బి. ఏ. పరీక్షకు మద్రాసు పోవలసివుండెను" నేను మద్రాసు వెళ్ళి యుండి విశేషజబ్బునపడి మహారాణిసర్కారు అడ్మిరాలిటి హౌస్లో వున్నారని తెలిసి, పోస్టుకార్డు వ్రాయగా వెంటనే నన్ను అక్కడికివచ్చి కనపడమని పంతులుగారు నాకు ప్రత్యు త్తరము వ్రాసిరి. నేను అడ్మిరాలిటి హౌసుకు వెళ్లి రెండుదినములక్కడ పంతులుగారితో సుంటిని. నాకు కావలసిన వైద్యము చేయించి ఆయన నన్ను మోటారుకారులో తీసుకొనివచ్చి నేనుండు స్టూడెంట్సుహోమలో వద8. అడ్మిరాలిటి హౌసులోనుంచి యలువెడల్లనేపడు ఆయన తన సందుకపెతీసి అందుండిన పైకమంతయు నాకిచ్చిరి. అదినేను లెక్క బెట్టగా యనభై రూపాయలుండెను. ఇట్లు పంతులవారి ఔదార్యమువల్లను నాయందలి అఖండ ప్రేమాతిశయమువల్లను నేను బి. ఏ; పరీక్ష ప్యాసు అయితిని." . శ్రీ సుబ్రహ్మణ్యంగారు వ్రాసిన తెలుగువ్యాసములోని కొన్ని పంక్తులు.

• నేను పంతులువారివద్ద జేరిన వారముదినములకే వారికి నాయందు విశేష ప్రేమ గలిగిన సూచనలు నాకగుపడినవి. నాకును వారి యందు భ_క్తివిశ్వాసములు బాగుగ అంకురించినవి. కొలదికాలమునకే

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/72&oldid=153021" నుండి వెలికితీశారు