పుట:KutunbaniyantranaPaddathulu.djvu/99

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 99

బయట వీర్యస్కలనము అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అనంతం చేసే ఈ పద్దతి ఏ కొద్ది పురుషులో నిర్వహించగలరు.

అలా చేయడంవల్ల కొన్ని శారీరక, మానసిక బాధలకు దంపతులు గురికావడంకూడా జరగవచ్చు.ఒక్కొక్కసారి ఎంత సంయమంగా నిభాయించుకున్నా, రతిలో పాల్గొన్నపుడు పురుషాంగం నుంచి వచ్చే పల్చని ప్రొస్టేటు ద్రవములు వీర్యకణాలు వుండి గర్భం రావచ్చు. ఏది యెలావున్నా “కాయిటస్ రిజర్వేటస్“ పద్ధతి ద్వారా అరగంట, గంట నైపుణ్యంతో రతి నిర్వహించగలిగిన వ్యక్తులు లేకపోలేదు.

* * *