పుట:KutunbaniyantranaPaddathulu.djvu/90

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 90

ఫ్రంని యోనిమార్గంగుండా లోపల ఫిట్ చేసుకొనేటప్పుడు పడుకుని ఉండి అయినా చేసుకోవచ్చు. లేదా కూర్చుండయినా చేసుకోవచ్చు. నించుని పెట్టుకునేటట్లయితే ఒక కాలుమీద నిలుచుని రెండవకాలు కొద్దిగా మడచి ఎత్తి పెట్టి ఉంచుకోవాలి.