తా. | పాడ్యమియందు పురుషుడు యిష్టురాలియొక్క మెడను గౌగలించి, | |
విదియ సవిస్తరము
శ్లో. | స్తనమిలనసుఖార్తో గండపాలీం విచుంబన్ | |
చ. | కుచముల బట్టి మోవి చవిఁ గ్రోలి కపోలతలంబుఁ గన్నులన్ | |
తా. | విదియయందు విటులు చన్నులను బట్టి అధరము చుంబించి చెక్కిళ్ళను | |
తదియయొక్క విశేషము
శ్లో. | తృతీయాయాంశ్లిష్యన్నిబిడతనుమాపాద్యపులకం | |
చ. | తదియను వల్లభు ల్సతులఁ దత్తర మందఁగఁ గౌఁగలించి స | |
తా. | తదియయందు విటులు స్త్రీలను తొట్రుపాటు నొందక కౌగలించి, | |