| నీలవర్ణంపుఁ జీరెలు లీలఁ గట్టు | |
తా. | సన్నమైననడుమును, అందమైనపెదవియు, కొండెములు వినుటయు, | |
ఉ. | కొంకక కూడు నంగమును గోప్యము సేయదు వింతమాటకు | |
తా. | శంకలేక కలియుటయు, శరీరము దాచకయుండుటయు, వింతమాట | |
చ. | నడుము కృశంబు కొండ లన నొప్పుకుచంబులు నీలముల్కురు | |
తా. | సన్ననినడుమును, గొప్పవైనచనులును, నల్లనై నిడుదలైనవెంట్రుక | |