| రాగుఁడు చూచె ని న్ననుచు రంజిలఁజేయు తదీయదూతిహ | |
తా. | ఈవిధముగానున్న జారునకు తనభావము నర్మోక్తులతో నెఱింగించి | |
క. | నవ్వుచుఁ జేరువనుండిన | |
తా. | జారులు చేరువనుండినయెడ హావభావములచే తమకోర్కె నెఱిం | |
శ్లో. | కతి యువతయో౽స్య భవ్యాః కతమాః కస్యామసౌ సదారమతే। | |
క. | పెక్కండ్రుకామినులు గడుఁ | |
తా. | చక్కనిస్త్రీలు చాలమంది యుండ నాకూటమి నతడు గోరి నిన్ను | |
శ్లో. | ఇతి దర్శితేంగితాయాం సశ్లేషం స్పష్టకాదినా యుంజ్యాత్। | |
ఉ. | జారిణి యింగితంబు సరసజ్ఞుఁడు కాంచి తదీయసంగతుల్ | |
తా. | ఈవిధముగా కాముకపురుషుడు జారస్త్రీయిచ్చ నెఱింగి యాపె | |