| ధ్యగయై తదూరువులపై | |
తా. | సతి మునుపు జెప్పియున్న సముద్గకబంధమువలెనె పురుషుని తొడల | |
45 సమాంగకబంధ లక్షణము
చ. | ఒక రొక రూరుభాగముల నొద్దికతోఁ దొడ లుంచి గట్టిగా | |
తా. | సతీపతులు యొకరొకరి కెదురై తల లొద్దికగా నుంచి కౌఁగలించుకొని | |
46 అభిత్రికబంధ లక్షణము
చ. | పొలయలుక న్లతాంగి తనమోము నొసంగక పార్శ్వభాగసం | |
తా. | సతి పురుషునిపై ప్రణయకోపముచే ముఖమివ్వక వెనుదిరిగి ప్రక్క | |
47 నాగబంధ లక్షణము
శ్లో. | పార్శ్వస్థితాయాః మృగశకామకాక్ష్యాః పృష్ఠావలంబీ రమణః ప్రసుప్తః। | |