ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 89

తత్త్వ విషయములే కావు. మఱి కాల దేశములచే సిద్ధాంతములైన జనుల జీవితములకును గృతులకును నిత్యసంయోగ ముండుట యింక ను బ్రధానమైన యంశము. కావ్యములు ఊహా మాత్రము లనుట గొంతవఅకుఁ గాని సమగ్రముగ నిజముగాదు. ఎంత యూ హింపఁ జాలిన నేమి ? మన చుట్టు (బట్టువారల భావముల గతుల యే మాత్రమునులేని యూహలఁ జేయు మనకు సాధ్యమా o జనుల నావరించియుండు స్థితులు కొంతకుఁగొంతయేని దప్పక కావ్యదర్పణ మునఁ బ్రతిబింబింపక పోవు. కావ్యపరిశీలనము చక్కగఁ జేసితి మేని జనుల నడవడి, చరిత్రము, జీవించు విధము లును బొత్తిగా గోచరింపక పోవు. ప్రబంధములయెుక్క దౌర్భాగ్యము దేశ దౌర్భాగ్యము యొక్క ప్రతిబింబము. నిష్కారణ ముగ భాషను బట్టి పీడించిన పిచాచి గాదు.

                                                                                                                                                      ప్రభావతీదేవివర్ణనమతుచ్చము                                                                                                                                        ప్రభావతీ ప్రద్యుమ్నము నానారస శోభితంబు గాయు. ఉండు నొకరసము సైతము తగినరీతుల విలసనములు గల్గి నా నా కారముల 0 దాల్చిన మహెూత్తర మాయగా నుండమిచే విసుగు నిచ్చుచున్నది యని తోఁచెడివి. "లోకో భిన్నరుచి" నామాట నా మటుకు. ఐనను గారణములజూపుట విధి. శుచిముఖి ప్రభావతీదేవింగూర్చి ప్రద్యు

మ్పునితోఁ ඩී ෆ්ෆ దీర్ఘ ప్రసంగమం జూడుఁడు.

                            “సీ.  నెత్తమ్ములనుచుఁ గ్రున్నెలలంచు
                                  వటఫలశ్రీలంచుఁ దాబేటి చిప్పలనుచు
            అను రెండవ యా శ్వాసములోని 6 4 ప పద్యము మొదల్కొని
                             *క . ఏయంగకమును భావన
                                    చేయక వ్రాయంగరాదు చేసిననానం
                                    దాయత్తమదిఁ జొక్కు(బ 
                                     రాయత్తపు బుద్ధిఁ జెలువ నలవియెవ్రాయస్.”
                                                                                   (అను 96 వ పద్యము వఱకును)
ఇందుcగలయశ్లీల దోష మటుండ నిండు. అది మన సదా చారముల లో నొకటి. చెలువ ము శుద్ధముగలేని కుయుక్తులు నుపమాభాసములు నెన్ని ! నాభి యనునది గంభీరమైన చెఱువఁట ! నూగారు మన్మథుని చిమ్మనిఁ గ్రోవియCట ! పయ్యదయను వలలో