ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 కవిత్వతత్త్వ విచారము

              నసహ్యము   ?   భావములన్నియు   నేక   కాలమున   నుజ్జ్వలములుగావు   .   కావున   నన్ని లక్షణములును   ఏక్షణముననైన   భావపరమైన   చింతతోఁ   జూచువారికిఁ    గానబడవు  .   కళలయందు సర్వపదార్థము   లకును    పార్శ్వగ్రహణము    నిత్యము   !   అట్లగుటఁ    బ్రత్యకమైన    రేఖలమాత్రము   వివరించుట    భావస్వభావములకు    విరుద్ధములు  .   రసమునకు   నా   భాసకరములు.
                                                  భావనాశక్తియొక్క లీలలు
              కవితయోుక్క      రూపు  నెఱుంగఁ   గోరిన   మనసు   యొక్క   రూపము   నెఱుంగవలయుగదా ! ఆత్మజ్ఞానము      సంపూర్ణముగ      నెవరికి      నలవడఁ   గలదు     !      అందును      నావంటి     పామరున   కేమి తెలియును   ?     ఏదో       యొండు   రెండు  ముక్కలు   విన్నవింప   సాహసించితిని   ,   కాని   యీ   సాహసము నెఱవేఱినదని     నా     కేమాత్రము   నమ్మిక   లేదు  .  ఇఁక   భావనాశక్తి   యొక్క   తెఅంగన్ననో     మనః ప్రకృతుల     కన్ని    టికన్నను      గోప్యమైనది  .   దాని   చర్యలను   గణింపనే   కాదన్న     నిఁక      నిరూపించు     టెట్లు ?   అయినను    గొన్నింటి        నాజ్ఞయైన   మనవి   సేసెద. భావములతో   సాంగత్యమం    దాల్చినది   గదా   భావనాశక్తి .  ఇఁక   భావముల   సంఖ్యములు .  కావటం  జేసి వానిని   రంజింపఁజేయు   భంగులును   అసంఖ్యములే .  కొన్నియెడల   సూర్యోదయాది   చిత్రములఁ   దద్రూప ముగ   వర్ణించిన   సొగసు .  స్త్రీపురుషుల   మేయమైన   దుఃఖమో   సుఖమో   దాల్చిన   కాలములోఁ దగుమూత్ర   ముత్   ప్రేక్షించినం   జాలును  .  కథ   వేగముగ   నడువవలసిన  చోట  నలంకారముల గుప్తములఁజేసిన   నింపు .  కవియే   ముందునకువచ్చి   చెప్పెడు   చోట్ల   మితముగఁ   గొన్నియున్న దోషములేదు .   మఱియు    గొన్ని  యెడల   బ్రకృతికి   మీఱిన   వర్ణనములం   జొనిపి   నను   వికారము దో   (ప  కుండుటయేకాదు  ,  అస్వాభావికమనియు  సామాన్యముగ  నెవరికిఁ  దట్టవు . ఉదాహరణము.  హితోపదేశము .    ఈ     గ్రంథమున       ఎలుకలు     పిల్లులు    కాకులు     నక్కలు        మొదలైన తిర్యగ్డంతువులు     మనుష్య      భాషణము    వలె     వర్ణముల     మాటలాడుటయు     కాక  ,   నీతివిధానము     విప్పిచూపుటలో    విదురుని    యన్నలు   గానున్నవి  .   ఇది   ప్రకృతికి   విరోధమని కొందఱు   భ్రమించుట  సహజమే .  ఈ  విచారముతో  నిపుడేమి  పనిగాని ,  ಯುಲ್ಲು     విపరీతవృత్తులతో నిండియుండినను    ఆ    గ్రంథము    ఒక    దేశము   ఒక   కాలము  నను   మితము  అడ్డును   లేక   యన్ని దేశములవారికి    నన్ని    వయసులవారికిని     నిత్యహర్షముగా