ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 39

       నిర్వికారములుగ      నుండుటయే      కాదు.       సంశ్లిష్టములును        గావు.
       అవి  యేకరస   ప్రధానములుగాని        నానా         భావాభ్యుదయములకు     
       నాకరములుగావు.
                   వర్తనములకన్న     అంగాంగ     సాంగత్యము     కావ్యముల    శ్రేష్టము

            ఒకానొక   విద్వాంసుడు   విమర్శన    ప్రాయమైన    పీఠిక     సించుటకై    యిందు C      బదునెనిమిది   విధము     నున్నవియని    దృష్టాంతములతోఁ    జూపి యునా c డు.  గాదు  గాని            పొరపాటునకు     వీలిచెడు   పద్ద్తతి  .   ఎక్లీన     వర్ణనములఁ    జేయుటలో      సామర్ధ్యమం   జూ పెనేని   కవి   యొక్క      ఘనతకుఁ     జాలునని   భ్రమింతురా ?     చూడఁబోయిన   బదునెనిమిది   వర్ణనలుండిన    నెవరికిcబ్రీతి  ;    లెకున్న       నెవరికి     నష్టము !      వర్ణనమలకన్న     ముఖ్యమైన    విషమేద    నఁగాకావ్యము    నందలి    యCగాంగములకుం  గల కలయిక  . పొత్తపాసఁగని    వర్ణనలు    రసమునకుం    బ్రతికూలములు .    సంగీత    మెపుడును హృద్యము, పాట    పాడు   వా (డు,   మృదంగమువాఁడు,    పిడేలు    వాఁడు    గలసినట్లు    వర్తించిననా    దాని   సొంపు, అట్లుగాక  ప్రతివాఁడును   ఇష్టము  వచినట్లే   దన   యావచ్ఛక్తి  నక్కడనే  వినియోగింప   యత్నించిననా తనంతట   ప్రత్యేకముగ   వాయింపఁబడు    నప్పడెంతయో    మనోహర   ముగ   నుండు   మద్దెల   మెట్టు సందర్భశుద్ధిని   మీఱి   వెలయింపఁ బడిన    చోc   జెడ్డ   రోఁతగ   నుండుననుట  కేమి సందేహము !   అట్లె    పురపుష్పలావికల    వర్ణనములు  వ్యష్టిని జూచిన   నెంత   బాగుగ    నున్న   నేమి !   సమష్టితో    సంబంధములేని   కూఁతగానున్న   నవి   దుష్టములే. స్త్రీపురుషుల   యాకార    సౌందర్యములు   నిట్టులే.   అంగము   లన్నియు    వేఇు   వేఇుగా   శస్త్ర   వైద్యశాలలో   బలె    విభజింపఁబడి    యుండినచో   వానిని    గన్నెత్తిచూడ   సుకుమార   మా   నసులకు      నౌ నా ?   మఱి   చెలువంపు   దనమునకు   జీవనమైన   లక్షణము   అంగముల    సాంగత్యము. లోకములో  నుండు   వర్ణనీయాంశముల   నన్నింటిని   నొకచోటఁ     బ్రోగుచేసియుంచిన   నది   సర్వవికారముల   కాస్పదమైన కుప్పయగును   !   సీతమ్మకు   ముక్కు     సొగసు ,     రుక్మిణమ్మకు     కన్నులు  సొగసు ,  కావున  నీ   యమ్మ ముక్కును   ఆ   యమ్మ   కన్నులను   దీసి   బ్రహ్మదేవుఁడు   వేణోక   పెద్దమ్మను   సృజించెను    కావున   నీ    మూఁడవ      యమ్మ       సీతారుక్మిణులకన్న         రెండింతలు